Pushpa: తగ్గేదేలే.. ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

పుష్ప దూకుడు పెంచాడు.. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదంటున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రజెంట్ రిలీజ్ కు..

Pushpa: తగ్గేదేలే.. ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

Pushpa

Pushpa: పుష్ప దూకుడు పెంచాడు.. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదంటున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఏ పెద్ద సినిమాకీ లేనంత దూకుడు చూపిస్తే.. పుష్ప ఫీవర్ ని ఫాన్స్ లో తెగపెంచేస్తున్నాడు బన్నీ.

Bigg Boss 5: ఈవారం నామినేషన్‌లో ఆరుగురు.. ఏడిపించేసిన బిగ్‌బాస్!

పుష్ప.. సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ.. ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ తోనే ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప.. సెకండ్ సాంగ్ తో ఆ రికార్డ్ ని కంటిన్యూ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన థర్డ్ సాంగ్ ప్రోమో తోనే అంచనాలు పెంచేస్తోంది పుష్ప. ఈనెల 28న ఫుల్ సాంగ్ రిలీజ్ అనౌన్స్ చేసిన టీమ్.. ప్రోమో రిలీజ్ చేసింది.

Pushpa: శ్రీవల్లి సాంగ్.. మరోసారి యూట్యూబ్‌లో పుష్ప మేనియా!

ప్లాన్డ్ గా సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు పుష్ప టీమ్. పుష్ప సినిమాకు సంబందించి ఫస్ట్ బన్నీ సాంగ్, తర్వాత రష్మిక సాంగ్ , ఇప్పుడు ఇద్దరిదీ కలిసిన రొమాంటిక్ సాంగ్. ఇలా పద్దతిగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. దాక్కో దాక్కో మేకతో హీరో అగ్రెషన్ చూపించిన టీమ్.. శ్రీవల్లి పాటతో లవ్ యాంగిల్ ని చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో సామి అంటూ ప్రోమోతోనే డిఫరెంట్ ట్యూన్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక, శ్రీ వల్లి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

Pushpa: చూపే బంగారమాయనే శ్రీవల్లీ.. సిద్ శ్రీరామ్.. దేవిశ్రీ మ్యాజిక్!

పుష్ప కు సంబందించి ఒక్కో సాంగ్ బయటికొస్తుంటే.. ఫ్యాన్స్ లో జోష్, ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి చేరిపోతోంది. ప్రజెంట్ సినిమాలు రిలీజ్ కు రెడీ చేసుకుంటున్న ఏ స్టార్ హీరో సినిమా కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్లు చెయ్యడం లేదు. కానీ బన్నీ మాత్రం పుష్ప సినిమాకి సంబందించి ఫుల్ దూకుడు చూపిస్తున్నాడు. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచడానికి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పాటు పాటల విషయంలో కూడా మాంచి టైమ్ కి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంటే.. రిలీజ్ అవ్వబోతున్న పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.