Radikaa Sarathkumar : రష్మికతో రాధిక సందడి.. వీడియో వైరల్..

కన్నడ చిన్నది రష్మిక మందన్నతో సీనియర్ నటీమణులు రాధిక, ఊర్వశి ఫన్నీ మూమెంట్స్..

Radikaa Sarathkumar : రష్మికతో రాధిక సందడి.. వీడియో వైరల్..

Rashmika

Radikaa Sarathkuma: యంగ్ హీరో శర్వానంద్ – కన్నడ చిన్నది రష్మిక మందన్న జంటగా.. హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’..

Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?

ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. షూటింగ్ స్పాట్‌లో రాధిక, ఊర్వశి కలిసి రష్మికతో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!

సావిత్రి, శివాజీ గణేశన్ నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘నవరాత్రి’ లో ‘నవరాతిరి.. శుభరాతిరి’ అనే పాపులర్ సాంగ్.. రాధిక, ఊర్వశి పాడుతుండగా మధ్యలో ఉన్న రష్మిక తెగ సిగ్గు పడిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.