SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!

‘స్పిరిట్’ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..

SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!

Spirit Title

SPIRIT: డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్‌లో 25వ చిత్రానికి పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ మూవీకి ‘స్పిరిట్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ‘స్పిరిట్’ మూవీని 8 భాషల్లో విడుదల చెయ్యనున్నారు.

Prabhas 25 : క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో సందీప్ ‘స్పిరిట్’..

ఈరోజుల్లో సోషల్ మీడియాలో మీమ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏ రేంజ్‌లో ట్రెండింగ్, వైరల్ అవుతున్నాయో తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ పోస్టులో అసలు ‘స్పిరిట్’ అంటే ఏంటో ఇలా వివరంగా రాసుకొచ్చారు.

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

SPIRIT
S : సందీప్ రెడ్డి వంగా
P : ప్రభాస్
I : ఇంటర్నేషనల్ ఫిలిమ్
R : రిలీజింగ్ ఇన్ 8 లాంగ్వేజెస్
I : ఇన్ అసోసియేషన్ విత్
T : టీ-సిరీస్