Republic Day Sale 2023 : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!

Republic Day Sale 2023 : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Xiaomi 12 Pro ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ డీల్‌లో భాగంగా యూజర్లు షావోమీ 12ప్రోపై రూ. 10వేల భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

Republic Day Sale 2023 : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!

Republic Day Sale 2023 _ Xiaomi 12 Pro 5G gets massive Rs 10000 discount

Republic Day Sale 2023 : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Xiaomi 12 Pro ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ డీల్‌లో భాగంగా యూజర్లు షావోమీ 12ప్రోపై రూ. 10వేల భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుత సేల్ ధర రూ. 54,999 (8GB RAM + 256GB స్టోరేజ్) నుంచి రూ.44,999కి తగ్గింది. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్‌పై కూడా అదే ఆఫర్ అందిస్తోంది. ఈ టాప్ ఎండ్ వేరియంట్‌ను కస్టమర్లు రూ.58,999కి ఎఫెక్టివ్‌గా కొనుగోలు చేయవచ్చు.

Xiaomi అధికారిక భారత వెబ్‌సైట్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జనవరి 20 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అధికారిక Xiaomi వెబ్‌సైట్‌లో కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ట్రేడ్ చేసేందుకు వీలుగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు ట్రేడ్ చేసే పాత ఫోన్ వాల్యూ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, iPhone మెరుగైన రీస్టోర్ వాల్యూను కలిగి ఉంటాయి. వినియోగదారులు వాస్తవికంగా రూ. 1,000 నుంచి రూ. 3వేల మధ్య ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. Xiaomi 12 Pro ఫోన ధర రూ. 44,999 అందిస్తోంది.

Republic Day Sale 2023 _ Xiaomi 12 Pro 5G gets massive Rs 10000 discount

Republic Day Sale 2023 : Xiaomi 12 Pro 5G gets massive Rs 10000 discount

Read Also : Amazon Great Republic Day Sale : జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై టాప్ డీల్స్, వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

యూజర్లు సరసమైన Pixel 6a (రూ. 29,999) లేదా OnePlus 10R 5G (80W ఛార్జింగ్‌తో రూ. 36,999) సొంతం చేసుకోవచ్చు. ముందుగా, Xiaomi 12 ప్రో స్మార్ట్‌ఫోన్ అనేక సామర్థ్యాలను అన్‌లాక్ చేసే స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 అనే ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజీతో ఫోన్ రన్ అవుతుంది. అదనంగా, అద్భుతమైన వ్యూ కోసం డాల్బీ విజన్, HDR10+కి సపోర్టు ఇచ్చే అద్భుతమైన 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

మరోవైపు, Xiaomi 12 ప్రోతో పోలిస్తే.. Pixel 6a అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ Google చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. OnePlus 10R భారీ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా తగినంత కన్నా ఎక్కువగా ఉంటుంది. మీరు OnePlus 10R స్పెషల్ ఎడిషన్‌ను కొనుగోలు చేస్తే.. ఫోన్ 150W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ. 3వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లివే.. ఏ బ్రాండ్ వాచ్ బెటర్ అంటే?