Amazon Great Republic Day Sale : జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై టాప్ డీల్స్, వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) 2023 ఏడాదిలో రెండో అతిపెద్ద సేల్, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో తిరిగి వచ్చింది.

Amazon Great Republic Day Sale : జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై టాప్ డీల్స్, వన్‌ప్లస్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Amazon Great Republic Day Sale to go live on January 15_ Top deals on iPhones, OnePlus phones revealed

Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) 2023 ఏడాదిలో రెండో అతిపెద్ద సేల్, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో తిరిగి వచ్చింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 15న ప్రారంభమవుతుంది. ఈ సేల్ జనవరి 20 వరకు కొనసాగుతుంది.

ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో అమెజాన్ అనేక స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్ & బ్యూటీ నిత్యావసరాలు, హౌస్ & కిచెన్ వంటి విభాగాలలో అమెజాన్ ఇర్రెసిస్టిబుల్ డీల్‌లను అందిస్తుంది. ఇందులో ఎక్కువగా హోం అప్లియేనెన్స్, టీవీలు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

కొనుగోలుదారులు తమ అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఉదాహరణకు, కొనుగోలుదారులు SBI క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ EMIతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ EMI కార్డ్, Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్, Amazon Pay Later ఉపయోగించి నో-కాస్ట్ EMI, డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోండి.

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 10T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. సేల్ ఎప్పటినుంచుంటే?

అదనంగా, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో Redeem చేసుకోగలిగే అద్భుతమైన షాపింగ్ రివార్డ్‌లను అన్‌లాక్ చేసుకోవచ్చు. నగదు పంపడం, బిల్లులు చెల్లించడంతో పాటు మరిన్ని రోజువారీ పేమెంట్లు చేసుకోవడం ద్వారా కస్టమర్‌లు పే & షాప్ రివార్డ్స్ ఫెస్టివల్ సమయంలో రివార్డ్‌లుగా రూ. 5వేల వరకు గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

Amazon Great Republic Day Sale to go live on January 15_ Top deals on iPhones, OnePlus phones revealed

Amazon Great Republic Day Sale to go live on January 15

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Amazonలో టాప్ డీల్స్ ఇవే :

Redmi Note 12 5G, iQOO 11 5G, Samsung M04, Tecno Phantom X2, X2 Pro వంటి కొత్తగా రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు రిపబ్లిక్ డే సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌లలో లభిస్తాయని అమెజాన్ వెల్లడించింది. iPhone 13ని కొనుగోలు చేయాలనుకునే యూజర్లు ఈ డివైజ్ రూ. 50వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ డివైజ్ రూ.57,900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. Redmi A1తో సహా ఎంట్రీ లెవల్ ఫోన్‌లపై అమెజాన్ కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 5,399 నుంచి అందుబాటులో ఉంటుంది. Lava Blaze 5G రూ. 9,999 నుంచి అందుబాటులో ఉంటుంది. ఐఫోన్‌లతో పాటు కొనుగోలుదారులు OnePlus ఫోన్‌లపై కూడా డీల్‌లను పొందవచ్చు.

OnePlus 10R 5G, OnePlus 10 Pro 5G వరుసగా రూ. 29,999, రూ. 55,999 ప్రారంభ ధరలలో లభిస్తాయి, ఇందులో SBI క్రెడిట్ కార్డ్‌లపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. మరోవైపు, OnePlus 10T 5G ఎంపిక చేసిన డివైజ్‌లపై రూ. 5వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు రూ. 5వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో సహా రూ. 44,999 నుంచి అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు ఇప్పుడు 9 నెలల వరకు నో కాస్ట్ EMIని పొందవచ్చు.

Redmi Note 12 5G ధర రూ. 15,499, Redmi 11 ప్రైమ్ 5G రూ. 11,999, ఫ్లాగ్‌షిప్ Xiaomi 12 ప్రో ధర రూ. 54,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన Xiaomi మోడల్‌లతో రూ. 899 విలువైన ఉచిత ఇయర్‌ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.  iQOO 11 5G ప్రారంభ ధర రూ. 54,999 ఉండగా, iQOO Z6 Lite 5G ధర రూ. 11249 నుంచి అందుబాటులో ఉంది. iQOO Neo 6 5Gని బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 24,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై సోనీ అదిరే డీల్స్.. మీకు నచ్చిన ప్రొడక్టు కొనేసుకోండి!