RGV : ఏపీ సినిమా టికెట్ల ధరలపై ఆర్జీవీ వ్యాఖ్యలు
తాజాగా ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఈ విషయంపై కామెంట్ చేశాడు. రామ్‌గోపాల్‌వర్మ మీడియాతో మాట్లాడుతూ.... '' ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి అంతర్జాతీయ

RGV : ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరలు, ఏపీ థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమని ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిద్రపోనివ్వట్లేదు. ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఈ విషయంపై కామెంట్ చేశాడు.
నిన్న హైదరాబాద్‌లో రామ్‌గోపాల్‌వర్మ మీడియాతో మాట్లాడుతూ…. ” ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మన సినిమాల కలెక్షన్స్ ని పెంచారు. వందల కోట్లతో తీసిన సినిమా, కోటి రూపాయలతో తీసిన సినిమా టికెట్‌ను ఒకే ధరకు అమ్మడం అన్యాయం. ఏ వస్తువును ఎంత ధరకు కొనాలన్నది కొనుగోలుదారుడు, అమ్మకందారుడికి మధ్య ఉండే అవగాహన, అభిరుచులు, స్థాయిలపై ఆధారపడి ఉంటుంది.
2021 Top Telugu Songs: ఈ ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పాటలివే!
సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్లు, వాటి రేంజ్, వ్యాల్యూస్ పడిపోతాయి. నిత్యావసర వస్తువులతో సినిమాని పోల్చడం సరికాదు. ప్రేక్షకులపై భారం పెరుగుతుందనే ఆలోచనతో టికెట్ల రేట్లను తగ్గిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పడంలో అర్థంలేదు. టికెట్ల రేట్లను తగ్గిస్తే హీరోల పారితోషికాలు తగ్గవు. హీరోలు లేకపోతే సినిమాలు ఎవ్వరూ చూడరు. వాళ్ళు లేకపోతే సినిమాలు లేవు. హీరోలని చూడటానికే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు” అని తెలిపారు ఆర్జీవీ.
- Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు
- ద్రౌపది కామెంట్లపై.. వెనక్కి తగ్గిన ఆర్జీవీ
- Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు
- Konda Movie : ‘కొండా’ చిత్రంలో నక్సల్ లీడర్ ఆర్కేగా ప్రశాంత్ కార్తీ..
- Movie Tickets : ఏపీలో మళ్ళీ సినిమా టికెట్ల గొడవ.. హైకోర్టులో విచారణ..
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు