Samantha: పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్‌కి సలహాలిస్తున్న సామ్!

ఎప్పుడూ చిల్ గా ఉంటూ.. సరదాగా కనిపించే సమంత మ్యారేజ్ బ్రేకప్ తర్వాత.. కొత్తగా కనిపిస్తోంది. ఎప్పుడూ కుక్కలతో ఆడుకుంటూ, ఫోటో షూట్స్ చేస్తూ.. షూటింగ్స్ తో బిజీగా ఉండే సమంత..

Samantha: పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్‌కి సలహాలిస్తున్న సామ్!

Samantha

Samantha: ఎప్పుడూ చిల్ గా ఉంటూ.. సరదాగా కనిపించే సమంత మ్యారేజ్ బ్రేకప్ తర్వాత.. కొత్తగా కనిపిస్తోంది. ఎప్పుడూ కుక్కలతో ఆడుకుంటూ, ఫోటో షూట్స్ చేస్తూ.. షూటింగ్స్ తో బిజీగా ఉండే సమంత.. తీర్దయాత్రలు చేస్తూ.. బరువైన కొటేషన్స్ పెడుతూ సీరియస్ గా మారిపోయింది. అంతేకాదు.. పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్ కి సలహాలు కూడా ఇస్తోంది.

Naga Chaitanya-Samantha: చైతూ గుర్తులు చెరిపేస్తున్న సామ్.. ఫోటోలు డిలీట్!

స్టార్ హీరోయిన్ సమంత.. సడెన్ గా సీరియస్ మోడ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ సరదాగా ఉండే సమంత.. విడాకులతర్వాత లైఫ్ ని చాలా సీరియస్ గా చూస్తోంది. డివోర్స్ ముందు నుంచీ సీరియస్ కొటేషన్స్ పెడుతూ లైఫ్ లెసన్స్ చెబుతున్న సమంత.. లేటెస్ట్ గా పిల్లల్నిఎలా పెంచాలో పేరెంట్స్ కి సలహా ఇస్తోంది. దీనికి సంబందించి సోషల్ మీడియాలో సమంత పోస్ట్ వైరల్ అవుతోంది.

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

సమంత.. నాగచైతన్య నుంచి డివోర్స్ తీసుకున్న తర్వాత పెట్టిన సోషల్ మీడియాలో పోస్టుల్లో లేటెస్ట్ గా పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతున్న పోస్ట్.. తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని రిసెంబెల్ చేసేలా కనిపిస్తోంది. ఆడపిల్లల పెళ్లి కోసం డబ్బులు దాచి పెట్టడం కన్నా.. ఆ డబ్బుల్ని వాళ్ల చదువు మీద ఖర్చు పెట్టండి. వాళ్ల సొంత కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వాళ్లని పెంచండి.. ఎంత కష్టకాలంలో అయినా స్ట్రాంగ్ గా ఉండేలా, వేరేవాళ్లకి ఇన్స్ పిరేషన్ లా పెంచండి అంటూ పేరెంటింగ్ లెసన్స్ కూడా చెబుతోంది.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

సమంత డివోర్స్ తర్వాత వచ్చిన డిస్టర్బెన్స్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తన క్లోజ్ ప్రెండ్స్ తో డెహ్రాడూన్ ట్రిప్ కి వెళ్లింది. అక్కడ స్పిరిట్యువల్ ప్లేసెస్ కి వెళ్లి సోషల్ మీడయాలో పోస్ట్ చేసింది. వీటితో పాటు అప్పుడప్పుడు స్ట్రాంగ్ కొటేషన్స్ తో చురకలు కూడా అంటిస్తోంది. పర్సనల్ గా బిజీగా ఉంటూనే ప్రొఫెషనల్ గా కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని అనౌన్స్ చేసింది. ఏం ఇబ్బందులొచ్చినా.. పరిస్థితులు ఎలా ఉన్నా స్ట్రాంగ్ గా ఉంటానంటోంది.