Shruti Haasan : శృతి, కాజల్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!
మెగాస్టార్ చిరంజీవి - బాబీ దర్శకత్వంలో నటించనున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో హీరోయిన్గా శృతి హాసన్..

Shruti Haasan: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. గతంలో వరుసగా మ్యూజిక్ కాన్సెర్ట్స్తో బిజీ అయింది కానీ మైఖేల్ కొర్సలేతో ప్రేమాయణం.. ఆ తర్వాత బ్రేకప్ కారణంగా కెరీర్ మీద పెద్దగా ఫోకస్ చెయ్యలేదు.
Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!
తర్వాత కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పట్టుకుంది. శంతను హజారికాతో లవ్‌లో ఉన్నట్లు పబ్లిక్‌గానే చెప్పేసింది. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల మీద ఫోకస్ చెయ్యబోతుంది. అందులోనూ ఓ సాలిడ్ సినిమాతో టాలీవుడ్‌కి తిరిగొస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Balakrishna: ఫిటింగ్‌లు పెట్టేదెవరూ? టీడీపీ పగ్గాలు బాలయ్య ఎందుకు తీసుకోలేదు?
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా శృతి హాసన్‌ను ఫిక్స్ చేశారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు.
Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’
శృతి ఇంతకుముందు మెగా ఫ్యామిలీ హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’, ‘వకీల్ సాబ్’.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలు చేసింది. అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’ లో యాక్ట్ చేసింది. కాజల్ కూడా వీళ్లందరితో నటించాకే చిరు పక్కన ఛాన్స్ కొట్టేసి రేర్ ఫీట్ సాధించింది. ఇప్పుడు శృతి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యనుంది.
- Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!
- Godfather: ఆగస్టు వార్.. సిద్ధమంటోన్న గాడ్‌ఫాదర్..?
- Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?
- KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్
- Kajal Aggarwal : మొదటిసారి తన బాబు ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
1Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..
2Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
3Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి
4Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..
5PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
6Google Play Store: యాపిల్ బాటలో గూగుల్.. ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు చర్యలు
7Yash : KGF 2 ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే.. వర్కౌట్ అవుతుందా??
8State consumer commission: రూ.16లక్షలు కట్టాల్సిందే.. ఫలించిన యువతి 20ఏళ్ల పోరాటం..
9IraKhan : నా బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని బికినీ ఫోటోలు చూడండి.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన అమీర్‌ఖాన్ కూతురు..
10Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా