Madhumitha : హేమ తన భర్త చేయి కొరకడం గురించి మధుమిత ఏమందంటే

హేమ తన భర్త చేయి కొరకడం గురించి శివ బాలాజీ భార్య, నటి మధుమిత స్పందించారు..

Madhumitha : హేమ తన భర్త చేయి కొరకడం గురించి మధుమిత ఏమందంటే

Madhumitha

Updated On : October 11, 2021 / 4:59 PM IST

Madhumitha: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఎంత రసాభసాగా జరిగాయో సినీ వర్గాల వారితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చూశారు. ఎన్నికల కేంద్రం వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. హేమ, శివ బాలాజీ చేయి కొరకడం అన్నది హైలెట్ అయ్యింది.

Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు

అడ్డు తప్పుకోమంటే తప్పుకోలేదని.. అందుకే చేయి కొరికానని హేమ వివరణ ఇచ్చింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి టిటి ఇంజెక్షన్ తీసుకున్నాడు శివ బాలాజీ. హేమ చేయి కొరకడం గురించి వీకే నరేష్, కరాటే కళ్యాణి స్పందించారు. రీసెంట్‌గా హేమ తన భర్త చేయి కొరకడం గురించి శివ బాలాజీ భార్య, నటి మధుమిత స్పందించారు.

Nedumudi Venu : ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

ఇలాంటి పనులు మనుషులు అయితే చెయ్యరు అంటూ ఒక్క మాటలో ఘాటుగా రిప్లై ఇచ్చారు. తన భర్త గెలవడం సంతోషంగా ఉందనీ, నిజాయితీగా పని చేస్తే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని చెప్పారు మధుమిత.

Rakshitha : గుడిలో ‘ఇడియట్’ హీరోయిన్‌ను చుట్టుముట్టిన జనాలు