MMTS : ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గింపు

ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.

MMTS : ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గింపు

Mmts

MMTS : ఎంఎంటీఎస్ రైలు ప్రయాణకులకు శుభవార్త. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గించారు. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

Kukatpally To KoKapet ‘Light Rail’ : త్వరలోనే కూకట్‌పల్లి To కోకాపేట్‌..‘లైట్‌ రైల్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్..

ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.