Sri Reddy: నా జుట్టు వెనుక పెద్ద ఖజానా ఉంది.. శ్రీరెడ్డి బోల్డ్ లైవ్ వైరల్!

కప్పటి యాంకర్, నటి శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. రాజకీయాల నుండి స్పోర్ట్స్ వరకు ప్రతిదానిలో వేలుపెట్టి వివాదాస్పద నటిగా పేరు..

Sri Reddy: నా జుట్టు వెనుక పెద్ద ఖజానా ఉంది.. శ్రీరెడ్డి బోల్డ్ లైవ్ వైరల్!

Sri Reddy

Sri Reddy: ఒకప్పటి యాంకర్, నటి శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. రాజకీయాల నుండి స్పోర్ట్స్ వరకు ప్రతిదానిలో వేలుపెట్టి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్టులు, చాట్, లైవ్ ఇలా దేన్నీ వదలకుండా నెటిజన్లకు బోలెడంత స్టఫ్ పంచేస్తుంది. కాగా, ఆ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి ఈ మధ్య మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి అంతకు మించిన బోల్డ్ యవ్వారంతో దుమ్మురేపుతోంది.

Sreerama Chandra: శ్రీరెడ్డితో శ్రీరామ్.. మరోసారి వైరల్‌గా మారిన చాటింగ్!

కొద్ది రోజుల క్రితం వంటల వీడియోలతో ఓ ప్రయత్నం చేసిన శ్రీరెడ్డి నెటిజన్లు తన నుండి కోరుకొనేది అలాంటి వీడియోలు కాదని తెలుసుకొని మళ్ళీ పాత పద్ధతిలో అడల్ట్ కంటెంట్ కి రెడీ అయింది. అలా ఇప్పుడు తన ఫేస్ బుక్‌లో వరుస వీడియోలు వదులుతున్న శ్రీరెడ్డి… అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలను వదులుతూ.. పొట్టి పొట్టి నిక్కర్లతో లైవ్‌లోకి వస్తూ నెటిజన్లను ఊరికిస్తూ ఉడికిస్తూ కనువిందు చేస్తుంది. బూతును మిక్స్ చేసిన ఈ లైవ్ వీడియోలకు సోషల్ మీడియాలో భారీగానే డిమాండ్ ఉండడంతో అమ్మడు మరికాస్త రెచ్చిపోతుంది.

RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

కాగా.. అసలే అక్కడ లైవ్ లో ఉంది శ్రీరెడ్డి. మరి ఆమె ఫాలోవర్స్ ఊరుకుంటారా.. శ్రీరెడ్డి నుంచి వినసొంపైన మాటల కోసం తపించి పోతుంటారు. ఇక శ్రీరెడ్డి కూడా వాళ్లని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా బూతు భాండాగారాలను వినిపిస్తూ ఓ రేంజిలో రెచ్చిపోతుంది. తాజాగా లైవ్ లో నెటిజన్ ఫోన్ నెంబర్ అడిగితే తడుముకోకుండా తన ఫిగర్ సైజ్ చెప్పి రెచ్చగొట్టిన ఈ హాట్ బాంబ్.. మరి నెటిజన్ మీ జుట్టు వెనక్కు వేసుకోవాలని అడిగిన కోరికకు బూతులతో రెచ్చిపోయింది.

RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

నీ జుట్టు వెనక్కు వేసుకోగా శ్రీ బేబీ అని ఓ నెటిజన్ కామెంట్ కు శ్రీరెడ్డి.. ఒరే వెధవల్లారా.. నా జుట్టు వెనక పెద్ద ఖజానా ఉంది.. అది కేవలం నా బాయ్ ఫ్రెండ్ కే సొంతం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. మరి నెటిజన్లు ఊరికే ఉంటారా అంతకు ముందు శ్రీరెడ్డి హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన నెటిజన్లు ఇదే కాగా నీ ఖజానా అంటూ రచ్చ లేపారు. మరికొందరైతే ఆ ఖజానా కొల్లగొట్టే ఆ లక్కీ బాయ్ ఫ్రెండ్ ఎవరు శ్రీ బేబీ అంటూ కామెంట్లలోనే మెలికలు తిరిగిపోయారు ఫాఫం.