Surekha Vani : దుబాయ్ లో మందు బాటిల్ తో సురేఖ.. ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ పోస్ట్

తాజాగా సురేఖ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. కొన్ని రోజులుగా దుబాయ్ లో తిరుగుతూ అక్కడి వీడియోల్ని, ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. షూటింగ్ కాకుండా ఇలా ఎంజాయ్ చేయడానికి

Surekha Vani : దుబాయ్ లో మందు బాటిల్ తో సురేఖ.. ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ పోస్ట్

Surekha

Surekha Vani :  సురేఖ వాణి ఎక్కడున్నా హడావిడి చేస్తుంది. తన కూతురుతో కలిసి మరీ రచ్చ చేస్తుంది. తన కూతురితో కలిసి డ్యాన్సులు, పార్టీలు, ఎంజాయిమెంట్ అన్ని చేస్తూ మోడ్రన్ మామ్ అనిపించుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఇవన్నీ పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తుంది సురేఖ. ఒక పక్క వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోపక్క లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దీంతో సురేఖ వాణికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.

Marakkar : సినిమా టీంపై స్టార్ హీరో ఫాన్స్ ఆగ్రహం.. శాంతపరిచిన మినిస్టర్

తాజాగా సురేఖ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. కొన్ని రోజులుగా దుబాయ్ లో తిరుగుతూ అక్కడి వీడియోల్ని, ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. షూటింగ్ కాకుండా ఇలా ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్లినా తన కూతురిని తీసుకెళ్తుంది. ఈ సారి మాత్రం సుప్రితను ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తుంది. తాజాగా సురేఖ వాణి షేర్ చేసిన ఫోటో, ఆమె పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతూ చర్చకి దారి తీస్తుంది.

Puneeth Rajkumar : పునీత్ కోసం అభిమాని ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన పునీత్ సోదరుడు

సురేఖ ఆల్కహాల్ తీసుకుంటుందని అందరికి తెలుసు. తాను కూడా ఓపెన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన హోటల్ గదిలో కిటికీ దగ్గర ఒక టేబుల్ పైన మందు బాటిల్, పక్కనే గ్లాస్ ఉన్న ఫోటోని షేర్ చేసి ఇంత కంటే మంచి ఆనందం, అనుభూతి ఎక్కడ ఉంటుంది అని పోస్ట్ చేసింది. మొత్తానికి దుబాయిలో మందు బాటిల్ తో చిల్ అవుతుంది సురేఖ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కూడా ఓ సారి బాత్ టబ్ పక్కన షాంపైన్ బాటిల్‌తో ఫోటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.