OTT Release: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!
ఈ వీక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేకపోవడంతో ఓటీటీలు సరుకు సిద్ధం చేసుకుంటున్నాయి.
OTT Release: ఈ వీక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేకపోవడంతో ఓటీటీలు సరుకు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ దొరుకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ కూడా ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. తగ్గేదే లే అన్నట్టు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేస్తున్నాయి ఓటీటీలు. పోటాపోటీగా కంటెంట్ ను అప్ లోడ్ చేసేందుకు రెడీ అయ్యాయి.
Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
ఒన్ కట్ టూ కట్ (కన్నడ) ఫిబ్రవరి 4వ తేదీ, రీచర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. ద టిండర్ స్విండ్లర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 2న, ఫైండింగ్ ఓలా(వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3న, మర్దర్ విల్లే (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 3న.. ‘లూప్ లపేట’ ఫిబ్రవరి 4న, ధ్రూ మై విండ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 4 నుండి నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ లో ప్రసారం కానున్నాయి.
Deepika-Alia: ఇదేం పని.. మగాళ్ల బాత్రూమ్ లో దీపికా.. అలియా!
రాకెట్ బాయ్స్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. 100 (కన్నడ) ఫిబ్రవరి 4న జీ5లో ప్రసారం కానుంది. ద గ్రేట్ ఇండియన్ మర్దర్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కానుంది. అడ్వెంచర్ మూవీ లవర్స్, వెబ్ సిరీస్ లను ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ ప్రియులకు యధావిధిగా ఈ వారం ఓటీటీలో పండగే.