Today Gold Rate : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు
గత రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Price Today
Today Gold Rate : గత రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేకపోవడం శుభపరిణామమే అని చెప్పొచ్చు. అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుంటాయి. ఇక ఆదివారం వివిధ నగరాల్లోని బంగారం ధరల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
చదవండి : Today Gold Rate : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర
దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు
>> ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.782 పెరిగి రూ.52,200కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరిగి 47,850 చేరింది.
>> ముంబై 24 క్యారెట్ల బంగారంపై రూ.370 పెరిగి రూ.48,720కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.370 పెరిగి 47,720 చేరింది.
>> బెంగుళూరు 24 క్యారెట్ల బంగారంపై రూ.430 పెరిగి రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.
చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్లో భారీగా పెరిగిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
>> హైదరాబాద్లో 24క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.
>> విజయవాడ 24 క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.
>> విజయవాడ 24 క్యారెట్ల బంగారంపై రూ. 430లు పెరగడంతో రూ.49,850కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి 45,700 చేరింది.