TSRTC : రూట్ బస్‌పాస్ చార్జీలు భారీగా పెంచిన టీఎస్ఆర్టీసీ

డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.

TSRTC : రూట్ బస్‌పాస్ చార్జీలు భారీగా పెంచిన టీఎస్ఆర్టీసీ

TSRTC

TSRTC :  డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.

4 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం ఉన్న రూ.165 బస్ పాస్ ఛార్జీని రూ.450కి పెంచింది. అదే క్రమంలో 8 కి.మీ. దూరానికి రూ.200 నుంచి రూ.600కి, 12కి.మీ దూరానికి రూ. 245 నుంచి రూ.900లకు , 18 కిమీ దూరానికి రూ. 280 నుంచి 1,150 కు, 22 కిమీ దూరానికి రూ. 330 నుంచి 1350 కి పెంచింది. తాజాగా పెంచిన ధరలో విద్యార్ధులపై భారం పడుతుంది.

Also Read : CM KCR : రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం