WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీరు వాడే ఆ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో 2021 ఏడాది చివరిలో వాట్సాప్ తమ సర్వీసులను నిలిపివేయనుంది.

WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

Whatsapp Will Stop Working On These Android Phones, Iphones By End Of 2021

WhatsApp Support End : వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీరు వాడే ఆ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో 2021 ఏడాది చివరిలో వాట్సాప్ తమ సర్వీసులను నిలిపివేయనుంది. నవంబర్ 1, 2021 నుంచి కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఇప్పటికే వాట్సాప్ ఆయా స్మార్ట్ ఫోన్ డివైజ్ ల వివరాలను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ తమ సర్వీసులను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది.
Elon Musk-Tesla : ఇండియాలో టెస్లా సొంత రిటైల్ షోరూమ్స్‌.. నేరుగా కార్ల అమ్మకాలు!

అలాగే ఆపిల్ ఐఫోన్లలో iOS 9 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ డివైజ్ ల్లో వాట్సాప్ సపోర్ట్ పూర్తిగా నిలిచిపోనుంది. ఏయే స్మార్ట్ ఫోన్ డివైజ్ ల్లో ఏయే ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లలో వాట్సాప్ సర్వీసులు పనిచేయవో వాట్సాప్ వెల్లడించింది. ఆ స్మార్ట్ ఫోన్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది.. వీటిలో మీరు వాడే ఫోన్ వెర్షన్ ఓఎస్ ఉందేమో చెక్ చేసుకోండి..

వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోయే ఫోన్లు ఇవే :

Samsung
LG
ZTE
Huawei
Sony
Alcatel

iPhone SE
iPhone 6S iPhone 6S
Samsung
Samsung Galaxy Trend Lite
Galaxy Trend II
Galaxy SII
Galaxy S3 mini
Galaxy Xcover 2
Galaxy Core
Galaxy Ace 2

LGs Lucid 2
LG Optimus F7
LG Optimus F5

Optimus L3 II Dual
Optimus F5
Optimus L5
Optimus L5 II
Optimus L5 Dual
Optimus L3 II
Optimus L7
Optimus L7 II Dual
Optimus L7 II
Optimus F6
Enact
Optimus L4 II Dual
Optimus F3
Optimus L4 II
Optimus L2 II
Optimus Nitro HD
4X HD
Optimus F3Q

ZTE
ZTE Grand S Flex
ZTE V956
Grand X Quad V987
ZTE Grand Memo

Huawei Ascend G740
Ascend Mate
Ascend D Quad XL
Ascend D1 Quad XL
Ascend P1 S
Ascend D2

Sony Xperia Miro
Sony Xperia Neo L
Xperia Arc S
Alcatel
HTC
Lenovo
ఈ అన్ని డివైజ్ ల్లో వాట్సాప్ సపోర్టు నిలిచిపోనుంది. అంటే.. వాట్సాప్ యాప్ పనిచేయడం ఆగిపోతుందని అర్థం కాదు.. నవంబర్ 1 నుంచి ఈ డివైజ్ ల్లోని వాట్సాప్ యాప్ కు సెక్యూరిటీ అప్ డేట్స్, కొత్త ఫీచర్లు రావు. పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు క్రమంగా నిలిచిపోనున్నాయి.
Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!