Director Bobby : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో విషాదం.. సంతాపం తెలుపుతున్న సినీ పెద్దలు..

డైరెక్టర్ బాబీ తండ్రి మోహనరావు(69) కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స అందుకుంటూ.............

Director Bobby : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో విషాదం.. సంతాపం తెలుపుతున్న సినీ పెద్దలు..

Director Bobby father passes away

Director Bobby :  పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీమామ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన డైరెక్టర్ బాబీ(KS రవీంద్ర) ప్రస్తుతం మెగాస్టార్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బాబీ ఈ సినిమా షూట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బాబీ ఇంట్లో విషాదం నెలకొంది.

Drishyam Movie Part 3 : దృశ్యం సినిమాకి మరో సీక్వెల్.. పార్ట్ 3 ప్రకటించిన నిర్మాత.. వెయిటింగ్ అంటున్న ప్రేక్షకులు..

డైరెక్టర్ బాబీ తండ్రి మోహనరావు(69) కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స అందుకుంటూ పరిస్థితి విషమించడంతో నేడు(ఆదివారం) తుదిశ్వాస విడిచారు. దీంతో బాబీ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ విషయం తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు బాబీ తండ్రికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.