Nayanthara: నయనతార పెళ్లి టీజర్.. అంతకుమించి అంటోన్న ఫ్యాన్స్!

కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఇటీవల పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా, ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో నయన్-విఘ్నేశ్‌ల పెళ్లికి సంబంధించి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ వీడియోను త్వరలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది.

Nayanthara: నయనతార పెళ్లి టీజర్.. అంతకుమించి అంటోన్న ఫ్యాన్స్!

Nayanthara: కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఇటీవల పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా, ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నయన్-విఘ్నేశ్‌ల పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో అందుబాటులో ఉండటంతో, అమ్మడి పెళ్లి ఫోటోలు, వీడియో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nayanthara: డాక్యుమెంటరీగా నయన్-విఘ్నష్‌ల పెళ్లి.. అదిరిపోవాల్సిందే అంటోన్న ఫ్యాన్స్!

ఈ క్రమంలో నయన్-విఘ్నేశ్‌ల పెళ్లికి సంబంధించి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ వీడియోను త్వరలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వీడియో కోసం నయన్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆతృతను గుర్తించిన నెట్‌ఫ్లిక్స్, తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. తమ పెళ్లి వీడియో కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురుచూస్తున్నారని తాము అనుకోలేదని, వారు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ నయన్ చెప్పుకొచ్చింది.

Nayanthara: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!

ఇక నయన్‌ను తాను ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు విఘ్నేశ్ శివన్‌లు చెప్పిన మాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియోను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)