Oke Oka Jeevitham: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న ఒకే ఒక జీవితం

యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ కంటెంట్ జోడించి చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

Oke Oka Jeevitham: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న ఒకే ఒక జీవితం

Oke Oka Jeevitham To Stream On OTT From This Date

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ కంటెంట్ జోడించి చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు.

Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’పై నేచురల్ స్టార్ నాని కామెంట్స్.. ఏమన్నాడంటే..?

ఇక బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్‌లో ‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తిక్ తెరకెక్కించగా, అందాల భామ రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Oke Oka Jeevitham: తన సినిమా టికెట్లు తనకే దొరకలేదని అంటోన్న ‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్!

శర్వానంద్ కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా నిలిచిన ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు, ఓటీటీలో చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.