Pawan Kalyan Abou Karthikeya 2: పవన్ కళ్యణ్ నోట ‘కార్తికేయ-2’ మాట.. ఇదే కావాలట!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ తెలుగునాటే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, తాజాగా ‘కార్తికేయ-2’పై ప్రశంసల వర్షం కురిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Abou Karthikeya 2: పవన్ కళ్యణ్ నోట ‘కార్తికేయ-2’ మాట.. ఇదే కావాలట!

Pawan Kalyan Praises Nikhil's Karthikeya 2

Pawan Kalyan Abou Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ తెలుగునాటే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, తాజాగా ‘కార్తికేయ-2’పై ప్రశంసల వర్షం కురిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2

జనసేన పార్టీకి సంబంధించిన ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ కార్తికేయ-2 మూవీపై ప్రశంసలు కురిపంచారు. సినిమా ఇండస్ట్రీలో తాను కోరుకున్న మార్పును కార్తికేయ-2 సినిమా సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను కార్తికేయ-2 చెడుగుడు ఆడుకోవడం అందరికీ గర్వకారణంగా ఉందని పవన్ ఈ సందర్భంగా అన్నారు. నిఖిల్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిన తీరు అద్భుతం అని ఆయన పేర్కొన్నారు.

Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్

ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి, తన గురించి మాట్లాడటం తాను నమ్మలేకపోతున్నానంటూ నిఖిల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు. కార్తికేయ-2 సినిమాపై పవన్ ప్రశంసలకు తామెప్పటికీ రుణపడి ఉంటామని నిఖిల్ అండ్ టీమ్ తెలిపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా కార్తికేయ-2 పేరును ప్రస్తావించడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.