Adipurush: “ఆదిపురుష్” మీ అంచనాలకు మించి ఉండబోతుంది.. ప్రభాస్ శ్రీను!

సినీ ఇండస్ట్రీలో సినిమా పేర్లను తమ ఇంటి పేరులుగా మార్చుకున్న నటులను చూసాం, కానీ ఈ నటుడు ఒక హీరో పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతడే నటుడు మరియు హీరో ప్రభాస్ ఫ్రెండ్ "ప్రభాస్ శ్రీను". సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వారి స్నేహం మాత్రం అలానే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా...

Adipurush: “ఆదిపురుష్” మీ అంచనాలకు మించి ఉండబోతుంది.. ప్రభాస్ శ్రీను!

Prabhas Sreenu Comments On Adipurush

Adipurush: సినీ ఇండస్ట్రీలో సినిమా పేర్లను తమ ఇంటి పేరులుగా మార్చుకున్న నటులను చూసాం, కానీ ఈ నటుడు ఒక హీరో పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతడే నటుడు మరియు హీరో ప్రభాస్ ఫ్రెండ్ “ప్రభాస్ శ్రీను”. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సమయంలో బ్యాచ్‌మేట్స్‌గా ఉన్న వీరిద్దరూ.. ఆ తరువాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయ్యిపోయారు.

Adipurush: ఆదిపురుష్ కోసం యూపీ సీఎం “యోగి ఆదిత్యనాథ్”.. నిజమేనా?

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వారి స్నేహం మాత్రం అలానే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో ప్రభాస్ తో తన సాన్నిహిత్యం గురించి వెల్లడించిన శ్రీను.. “ఆదిపురుష్’ సినిమా మీ అంచనాలకు మించి ఉండబోతుంది” అంటూ వ్యాఖ్యానించాడు.

“ప్రభాస్ గారికి ఉన్న ఆరకి ఇది పర్ఫెక్ట్ ఫిల్మ్, ఆ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మేము ఆలా మెస్మరైజ్ అయిపోయాం. ప్రభాస్ అలా రాముడిగా నడిచి వస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభాస్ గారి అదృష్టం ఆ క్యారెక్టర్ చేయడమంటూ” సినిమాపై మరింత హైప్ పెంచేస్తూ చెప్పుకొచ్చాడు.