Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘అల్లూరి’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా లాక్ చేసింది.

Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!

Sree Vishnu Alluri Movie Locks Release Date

Alluri Movie: యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Alluri : మరో అల్లూరి సీతారామరాజు.. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం..

ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తుండగా, ఇందులో శ్రీవిష్ణు అల్లూరి సీతారామరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పవర్‌ఫుల్ కథతో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, శ్రీవిష్ణు ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘అల్లూరి’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా లాక్ చేసింది.

Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్‌లో శ్రీ విష్ణు..

అల్లూరి చిత్రాన్ని సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దసరా సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కయ్యదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘అల్లూరి’ చిత్రంతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.