Tamannaah: ఈసారి నేషనల్ అవార్డు గెలుచుకుంటా.. మిల్కీ బ్యూటీ తమన్నా జ్యోష్యం!

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ శుక్రవారం డైరెక్ట్ 'ఓటిటి'లో విడుదలవుతున్న బబ్లీ బౌన్సర్.. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమాల్లో తమన్నా లేడీ బౌన్సర్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో తన నటనకు..

Tamannaah: ఈసారి నేషనల్ అవార్డు గెలుచుకుంటా.. మిల్కీ బ్యూటీ తమన్నా జ్యోష్యం!

Tamannaah Confident about to win National Award for his Acting

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, “గుర్తుందా శీతాకాలం”, “బబ్లీ బౌన్సర్” సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Tamannaah : గతంలోనే పాన్ ఇండియా హీరోయిన్స్ ఉన్నారు.. నా పెళ్లి గురించి నేనే చెప్తాను..

ఈ శుక్రవారం డైరెక్ట్ ‘ఓటిటి’లో విడుదలవుతున్న బబ్లీ బౌన్సర్.. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమాల్లో తమన్నా లేడీ బౌన్సర్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో తన నటనకు గాను అవార్డు వస్తుంది అని ముందే జ్యోష్యం చెబుతుంది తమన్నా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ ఇలా చెప్పుకొచ్చింది.

“మధుర్ బండాకర్ దర్శకత్వంలో నటించిన హీరోయిన్స్ అందరకి అవార్డ్స్ వచ్చాయి, ఈ క్రమంలో తనకి కూడా ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు వరిస్తుందని”.. ఆ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపింది. మరి ఈ సినిమా తమన్నా కలని నెరవేరుస్తుందేమో చూడాలి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం ఈ సినిమా అందుబాటులోకి రానుంది.