Corbevax: నేటి నుంచే కార్బొవాక్స్ వ్యాక్సిన్.. మీరు రెడీయేనా

కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ నేటి (శుక్రవారం ఆగష్టు 12) నుంచే అందుబాటులోకి రానుంది. బయోలాజికల్-ఈ మ్యాన్యుఫ్యాక్చరర్ సిద్ధం చేసిన ఈ హెలరలాజికల్ వ్యాక్సిన్.. 18ఏళ్లు అంతకంటే పైబడ్డవారికి మాత్రమే అప్రూవల్ దొరికింది. ప్రైమరీ వ్యాక్సిన్ డోసులైన కొవాగ్జిన్, కొవీషీల్డ్ లు వేసుకున్న ఆరు నెలల తర్వాతే దీనిని తీసుకోవాలి.

Corbevax: నేటి నుంచే కార్బొవాక్స్ వ్యాక్సిన్.. మీరు రెడీయేనా

 

 

Corbevax: కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ నేటి (శుక్రవారం ఆగష్టు 12) నుంచే అందుబాటులోకి రానుంది. బయోలాజికల్-ఈ మ్యాన్యుఫ్యాక్చరర్ సిద్ధం చేసిన ఈ హెలరలాజికల్ వ్యాక్సిన్.. 18ఏళ్లు అంతకంటే పైబడ్డవారికి మాత్రమే అప్రూవల్ దొరికింది. ప్రైమరీ వ్యాక్సిన్ డోసులైన కొవాగ్జిన్, కొవీషీల్డ్ లు వేసుకున్న ఆరు నెలల తర్వాతే దీనిని తీసుకోవాలి.

కొవాగ్జిన్, కొవీషీల్డ్ వేసుకున్న వారు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద కార్బొవ్యాక్స్ బూస్టర్ షాట్ తీసుకోవాలి. ఎమర్జెన్సీ యూజ్ ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రూవల్ ఇచ్చింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యూనైజేషన్ దీనిని రికమెండ్ చేస్తుంది.

“డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి హెటరాజస్ వ్యాక్సిన్ కు ఎమర్జెన్సీ యూజ్ కింద అనుమతి వచ్చింది. 2022 జూన్ 4 నాటికల్లా 18ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసుగా దీనిని వినియోగించుకోవచ్చు” అని అఫీషియల్ స్టేట్మెంట్ విడుదలైంది.

Read Also: కోవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’.. కేంద్రం అనుమతి

హైదరాబాద్ కు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ (BE) కార్బొవ్యాక్స్ వ్యాక్సిన్ ను కేంద్రానికి 10కోట్లు డోసులను డెలివరీ చేసింది.