1 October 2019

    SBI ఖాతాదారులకు షాక్ : కొత్త సర్వీసు ఛార్జీలు!

    September 8, 2019 / 08:14 AM IST

    మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులా.. మీకో షాకింగ్ న్యూస్. ఎస్బీఐ అకౌంట్ లావాదేవీల నిబంధనల్లో మార్పులు తీసుకొస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మనీ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ వినియోగంపై సర్వీసు ఛార

10TV Telugu News