Home » 100 Buddist monks
బౌద్ధ సన్యాసులు ఎంత నియమ నిష్టలతో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. అటువంటి బౌద్ధ సన్యాసులను కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. బౌద్ధులు ఎక్కువగా ఉండే సిక్కంలో 100మంది బౌద్ధులకు కరోనా సోకింది. వారిలో కరోనా లక�