Home » 100 Days Governance
వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీపైన, సీఎం జగన్ విధానాల పైన విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో మాత్రం చాలా బాగుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనను రెగ్యులర్ పొలిటికల్ పా�