Home » 10TV news
ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు.
మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
మిర్చి రైతులకు పండగే..!
బోండా ఉమా 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్త జిల్లాల విభజన జరిగిందని ఆరోపించారు.
ఒక్క రోజే రూ.10లక్షల కోట్లు ఆవిరి!
ఏపీ పీఆర్సీ వివాదంపై కొడాలి నాని
కొడాలి నాని, సోము వీర్రాజు.. మాటల యుద్ధం
కేరళలో జల విలయం
చంద్రబాబుపై మోహన్‌బాబు కామెంట్స్