Home » 112
దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నంబరు 112 ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం (ఫిబ్రవరి 19, 2019)న ప్రారంభమయ్యాయి. పోలీసు, అగ్నిమాపక, ఆర�
ఎమర్జెన్సీ సమయంలో హెల్త్, ఫైర్, పోలీసు ఇలా ఇతర హెల్ప్ లైన్ నంబర్లను గుర్తుపెట్టుకోవడం కష్టమే మరి. సరైన నంబర్ తెలియక తికమక పడాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.