Home » 1163 vacancies
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: హెచ్ఆర్ పర్సన�