బ్యాంక్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 05:43 AM IST
బ్యాంక్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Updated On : November 6, 2019 / 5:43 AM IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు:
హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ – 20.
రాజ్‌భాష అధికారి – 27.
లా ఆఫీసర్ – 60.
ఐటీ ఆఫీసర్ – 76.
మార్కెటింగ్ ఆఫీసర్ – 310.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ – 670.
 
ఎంపిక విధానం: 
అభ్యర్ధులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పలు బ్యాంకుల్లో పోస్టింగ్ లభిస్తుంది.

విద్యార్హత: 
సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, వికలాంగులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

వయోపరిమితి: 
అభ్యర్ధులు 20 ఏళ్ల నుంచి 30 మధ్య వయసు ఉండాలి.

ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 5, 2019.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 26, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Read Also.. B.Tech అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు