Home » 13 Corona patients
కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భయాల మధ్య సంతోషకరమైన విషయం. రాజస్థాన్, జైపూర్ నుంచి ఓ మంచి వార్త అందుతోంది. ఇక్కడ నలుగురు పేషెంట్లలో ముగ్గురికి కరోనా క్యూర్ అయ్యింది. ట్రీట్మెంట్ ఏంటో తెలియదుకదా? మరి ఎలా జైపూర్ డాక్టర్లు కరోనాను క్యూర్ చేశారు