Home » 1764
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 492 మంది మృతి చెందారు. �