Home » 1st Innings
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు (202/0)తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. టెస్టుల్లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్