Home » 20 feet
తుమ్మినా, దగ్గినా, శ్వాస తీసుకునేటప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. చలిగా, తేమతో కూడిన వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియ