Home » 2020 Superstars
2020 Most Tweeted Actors – Male: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. సెలబ్స్, ఫ్యాన్స్‌కి మధ్య వారధిలా నిలుస్తుంది సోషల్ మీడియా.. 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.. సూపర్‌స్టార్