2020: టాప్ 10 సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్..

  • Published By: sekhar ,Published On : December 14, 2020 / 04:39 PM IST
2020: టాప్ 10 సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్..

Updated On : December 14, 2020 / 4:59 PM IST

2020 Most Tweeted Actors – Male: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. సెలబ్స్, ఫ్యాన్స్‌కి మధ్య వారధిలా నిలుస్తుంది సోషల్ మీడియా.. 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ధనుష్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి.. టాప్ టెన్ 2020 మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్స్ లిస్టులో నిలిచారు.

 

2020 Most Tweeted Actors