Sai Pallavi Sister : సాయి పల్లవి చెల్లి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తతో స్పెషల్ ఫొటోలు..
సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ గత సంవత్సరం తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన పెళ్లి జరిగి ఇటీవల సంవత్సరం అవుతుండటంతో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ భర్తతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ.










