Ys Raja Reddy: రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి.?
ఇంటి వద్ద వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని తన తల్లి షర్మిల వెంట ఈ రోజు కర్నూల్ ఉల్లి మార్కెట్‌లో పర్యటించారు వైఎస్ రాజారెడ్డి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.