-
Home » YS Sharmila
YS Sharmila
కాంగ్రెస్ Vs బీజేపీ.. ఏపీ సెంట్రిక్గా "ఉపాధి" పోరు..!
మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ సెంట్రిక్గా ప్రారంభమైన పథకంపై.. అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా..అతిపెద్ద ప్రొటెస్ట్కు ప్లాన్ చేస్తోంది.
వైఎస్ఆర్ వారసుడు ఎవరు? షర్మిల వాదన ఏంటి.. వైసీపీ అబ్జక్షన్స్ దేనికి..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు? ఏపీలో ఇప్పుడిదే సరికొత్త చర్చ. అసలీ వివాదం ఎందుకు తలెత్తింది? దీనికి కారణం ఎవరు?
కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్.. ఎప్పుడంటే?
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల (YS sharmila ) క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి.?
ఇంటి వద్ద వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని తన తల్లి షర్మిల వెంట ఈ రోజు కర్నూల్ ఉల్లి మార్కెట్లో పర్యటించారు వైఎస్ రాజారెడ్డి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది
CM Revanth Reddy : వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు కార్యక్రమం.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, షర్మిల.. ఫొటోలు
CM Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు
మోదీతో హాట్లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలరా? జగన్ కు షర్మిల సవాల్..
జగన్ కి సభ్యత సంస్కారం లేవని నిన్నటి వ్యాఖ్యలతో అర్ధమైపోయిందన్నారు. మోదీకి జగన్ దత్త పుత్రుడు అని షర్మిల విమర్శించారు. (Ys Sharmila)
వైఎస్ జగన్, కేటీఆర్ ఇళ్లలో కనిపించని రాఖీ పండగ వాతావరణం.. అన్నలకు రాఖీ కట్టని కవిత, షర్మిల.. కారణం అదేనా..
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో
కాంగ్రెస్ హైకమాండ్ కొత్త స్కెచ్.. ఈసారైనా ఏపీలో కాంగ్రెస్ పునర్ వైభవం సాధ్యమేనా?
షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు.
సింగయ్య మృతి ఘటన.. బల ప్రదర్శన యాత్రల వల్లే ప్రమాదాలు, జగన్ పర్యటనలను నిషేధించాలి- షర్మిల సంచలన వ్యాఖ్యలు
తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్ ప్రవర్తించారని షర్మిల ధ్వజమెత్తారు.