-
Home » YS Raja Reddy
YS Raja Reddy
వైఎస్ఆర్ వారసుడు ఎవరు? షర్మిల వాదన ఏంటి.. వైసీపీ అబ్జక్షన్స్ దేనికి..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు? ఏపీలో ఇప్పుడిదే సరికొత్త చర్చ. అసలీ వివాదం ఎందుకు తలెత్తింది? దీనికి కారణం ఎవరు?
కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్.. ఎప్పుడంటే?
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల (YS sharmila ) క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి.?
ఇంటి వద్ద వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని తన తల్లి షర్మిల వెంట ఈ రోజు కర్నూల్ ఉల్లి మార్కెట్లో పర్యటించారు వైఎస్ రాజారెడ్డి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది
కొడుకు పెళ్లి పత్రికని పవన్‌కి అందించిన వైఎస్ షర్మిల..
కుమారుడి పెళ్లికి హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్ కి శుభలేఖని అందజేసిన వైఎస్ షర్మిల.
షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?
వైఎస్ కుటుంబంలోకి వచ్చే అట్లూరి ప్రియా బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
వైరల్ అవుతున్న వైఎస్ షర్మిల పిల్లల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫోటోలు
వైఎస్ షర్మిల తన పిల్లలు డిగ్రీ పూర్తి చేయడం పట్ల సోషల్ మీడియా లో గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫోటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు
YS Sharmila : వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలు.. ఆ ఇద్దరికి తన ఆస్తులను రాసిచ్చింది
YS Sharmila : ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.