-
Home » Kollywood
Kollywood
తమిళ్ లో కమర్షియల్ స్టార్ హీరోలు లేరా.. విజయ్ లాస్ట్ సినిమా అయిపోతే? రజినీకాంత్ ఆపేస్తే ఏంటి పరిస్థితి?
స్టార్ హీరోలు, జనాల్ని కేవలం తమ ఫేస్ తో సినిమాకు రప్పించి కోట్ల కలెక్షన్స్ తెప్పించే హీరోలు అవసరం.(Tamil Film Industry)
యూట్యూబ్ చానెల్స్ కి షాక్ ఇచ్చిన కోలీవుడ్ నిర్మాతలు.. ఇకనుండి అవి కుదరవ్..
ఎన్నో రకాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అందులో మూవీ రివ్యూస్ చేసుకుంటున్న వారి సంఖ్య చెప్పలేం.
ఆగస్టు 15న తంగలాన్ మాత్రమే రిలీజ్? ఇతర సినిమాల విడుదలకు బ్రేక్?
ఇతర భాషా చిత్రాలు విడుదల చేయకూడదని నిర్ణయించడంతో తంగలాన్పై క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు
1995లో దుమ్మురేపిన రజినీకాంత్ సినిమా పాటను ఇప్పుడు పాడి.. ఉర్రూతలూగించిన తాత
Viral Video: ఇందులోని పాటలు అప్పట్లో జపాన్‌లోనూ ఎంతో పాపులర్ అయ్యాయి.
త్రిష టార్గెట్‌గా వరుస వివాదాలు.. ఇదంతా పొలిటికల్ గేమా?
త్రిష వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు ఆమెని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు త్రిషపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు?
రాజకీయాల్లోకి వస్తానంటున్న నటి.. విజయ్ పార్టీలో చేరుతుందా?
దళపతి విజయ్‌కి రాజకీయాల్లో ఒక అవకాశం ఇవ్వండి.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నటి వాణీ భోజన్. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని వెల్లడించారు.
మరోసారి ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్ డే నాడు ఆసక్తికర పోస్ట్..
ప్రేమికుల రోజున లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
చరణ్ సినిమాలో నటించే అవకాశం.. బుచ్చిబాబు స్పెషల్ వీడియో తప్పక చూడండి..
చరణ్ సినిమాలో నటించాలని ఉందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారా? అయితే డైరెక్టర్ బుచ్చిబాబు షేర్ చేసిన వీడియో చూడండి.
విజయ్ బాటలోనే విశాల్.. కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీపై ఏమన్నారంటే?
విజయ్ బాటలో విశాల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అందుకే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
ప్రముఖ కమెడియన్ ఇంట పెళ్లి బాజాలు
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ నిశ్చితార్థం డైరెక్టర్ కార్తీక్ రాజాతో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.