Srija Dammu : బిగ్ బాస్ లోకి కామన్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ దమ్ము.. ఫొటోలు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి కామన్ పీపుల్ కేటగిరిలో సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న శ్రీజ దమ్ము ఎంట్రీ ఇచ్చింది. దీంతో శ్రీజ దమ్ము వైరల్ గా మారి ఆమె సోషల్ మీడియాకు మరింత ఫాలోవర్స్ పెరుగుతున్నారు.












































