Home » 2023 Greenko Hyderabad E-Prix
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద 2023 గ్రీన్‌కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఫార్ములా రేస్ అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రేస్‌ను తిలకించేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు బిజినెస్ టైకూన్