29% population

    సెరో సర్వే: 29.1శాతం మందిలో కోవిడ్-19 యాంటీబాడీస్!

    August 20, 2020 / 01:46 PM IST

    జూలై నెలలో ఢిల్లీలో జరిగిన రెండవ సెరోలాజికల్ సర్వేలో 29.1% మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు కనుగొనబడ్డాయి. మొదటి సెరోలాజికల్ సర్వేలో, జూన్ నెలలో 23.48% మందిలో ప్రతిరోధకాలు ఉన్నట్లు తేలగా.. రెండు సర్వేల నివేదికను పోలిస్తే, ఢిల్లీలో 5.62% మందికి యాంటీ�

10TV Telugu News