3 elephants

    ఐరన్ లోడు లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి

    August 23, 2019 / 06:31 AM IST

    రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులు మృతి చెందాయి. ఒడిశాలోని కియెంఝర్ జిల్లాలో గురువారం (ఆగస్టు 22) తెల్లవారుఝామున లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బలిజోడి ప్రాంతంలో నేషనల్ హైవే -20ని దాటుతున్న ఏనుగుల గుంపును ఇను�

10TV Telugu News