30% fitment

    PRC in Telangana: త్వరలోనే పీఆర్సీ 30శాతానికి పెంపుపై గుడ్ న్యూస్

    March 22, 2021 / 07:17 AM IST

    రెండు మూడ్రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్‌ మార్చి 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, �

10TV Telugu News