Home » 40 million doses
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది 2021 సమ్మర్ వరకు మిలియన్ల మంది ప్రజలు వేచిచూడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 40 మి