Home » 417 cases
తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది.