Home » 44 million
సైబర్ నేరగాళ్ల వలలో మైక్రో సాఫ్ట్ భారీగా చిక్కుకుపోయింది. 44మిలియన్ మైక్రో సాఫ్ట్ అకౌంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించారు. జనవరి, మార్చి నెలల్లో అన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్ల వివరాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రెగ్యూలర్ చెక్ అప్ లో భాగంగా 3బిలియ